In a landmark operation on May 21, 2025, Indian security forces achieved a significant victory against the Maoist insurgency. Nambala Keshava Rao, known as Basavaraju—the General Secretary and supreme commander of the CPI (Maoist)—was neutralized in the dense forests of Abujhmarh, Chhattisgarh.

2025 మే 21.. దండకారణ్యం దద్దరిల్లిన రోజు. స్వతంత్ర భారతవని చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో జరిగిన భారీ ఎన్కౌంటర్ దేశంలో నక్సలిజం అంతం దిశగా వేస్తున్న అడుగులు.. లక్ష్యానికి దగ్గర చేశారు. ఈ ఆపరేషన్ లో భారత భద్రతా దళాలు మావోయిస్టుల వ్యతిరేకంగా ఒక కీలక విజయాన్ని సాధించాయి. సీపీఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి మరియు సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు, అలియాస్ బసవరాజు, ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మాడ్ అడవుల్లో జరిగిన ఆపరేషన్‌లో మట్టుబెట్టారు.

#MaoistInsurgencyOperation#OperationBlackForest#NaxalFreeIndia#BasavarajuKilled#LeftWingExtremism